Ticker

8/recent/ticker-posts

Mixup OTT Release: డైరెక్ట్‌గా ఓటీటీలో రిలీజ్ అవుతోన్న బోల్డ్ హీరోయిన్ తెలుగు మూవీ- స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ ఇదే

Mixup OTT Release: బోల్డ్ హీరోయిన్ అక్ష‌ర గౌడ హీరోయిన్‌గా న‌టిస్తోన్న తెలుగు మూవీ మిక్స‌ప్ డైరెక్ట్‌గా ఆహా ఓటీటీలో రిలీజ్ కాబోతోంది. ఈ మూవీలో పూజ‌జ‌వేరి, ఆద‌ర్శ్ బాల‌కృష్ణ కీల‌క పాత్ర‌లు పోషిస్తున్నారు.



from Telugu Cinema News, ఎంటర్టైన్మెంట్ న్యూస్, OTT, Web series, Move reviews - HT Telugu https://ift.tt/YJCWzAt

Post a Comment

0 Comments