Ticker

8/recent/ticker-posts

CCL 2024: బుర్జ్ ఖలీఫాలో సెలబ్రిటీ క్రికెట్ లీగ్ 2024 ప్రారంభం.. ఆ రోజు నుంచి సీసీఎల్ మ్యాచ్‌లు.. గతంలో కంటే పెద్దగా!

Celebrity Cricket League 2024 Promo: మరోసారి తెలుగు ప్రేక్షకులను అలరించేందుకు వస్తోంది సినీ సెలబ్రిటీ క్రికెట్ లీగ్ 2024. థియేటర్లలో సినిమాలతో సందడి చేసిన మన హీరోలు ఇప్పుడు క్రికెట్‌తో అలరించనున్నారు. తాజాగా సీసీఎల్ పదో సీజన్ ప్రోమోను గ్రాండ్‌గా లాంచ్ చేశారు.



from Telugu Cinema News, ఎంటర్టైన్మెంట్ న్యూస్, OTT, Web series, Move reviews - HT Telugu https://ift.tt/FW2sNf6

Post a Comment

0 Comments