Ticker

8/recent/ticker-posts

Guppedantha Manasu February 28th Episode:దేవ‌యాని న‌ట‌న‌కు శైలేంద్ర ఫిదా - త‌ప్పు చేసిన మ‌హేంద్ర - వ‌సుకు మ‌ను సాయం

Guppedantha Manasu February 28th Episode: వ‌సుధార‌కు తెలియ‌కుండా రిషి క‌ర్మ‌కాండ‌లు జ‌రిపిస్తుంటాడు మ‌హేంద్ర‌. మ‌ను స‌హాయంతో అక్క‌డికి వ‌చ్చిన వ‌సుధార త‌న‌కు క‌ర్మ‌కాండ‌లు జ‌రిపించ‌మ‌ని రిషి ఫొటో ప‌క్క‌న త‌న ఫొటో పెడుతుంది. ఆ త‌ర్వాత నేటి గుప్పెడంత మ‌న‌సు సీరియ‌ల్‌లో ఏం జ‌రిగిందంటే?



from Telugu Cinema News, ఎంటర్టైన్మెంట్ న్యూస్, OTT, Web series, Move reviews - HT Telugu https://ift.tt/ZdWfESs

Post a Comment

0 Comments