Ticker

8/recent/ticker-posts

Brahmamudi February 28th Episode: ఒక్క‌టైన దుగ్గిరాల ఫ్యామిలీ - అనామిక ర‌చ్చ -ధాన్య‌ల‌క్ష్మికి షాకిచ్చిన కోడ‌లు

Brahmamudi February 28th Episode: క‌ళ్యాణ్ రాసిన క‌విత‌ల‌ను పిచ్చి రాత‌లుగా కొట్టిప‌డేస్తుంది అనామిక‌. ఇంట్లో అంద‌రి ముందు గొడ‌వ చేస్తుంది. త‌న భ‌ర్త‌ను రాజ్‌, కావ్య క‌లిసి అస‌మ‌ర్థుడిని చేస్తున్నారంటూ ఫైర్ అవుతుంది. ఆ త‌ర్వాత నేటి బ్ర‌హ్మ‌ముడి సీరియ‌ల్‌లో ఏం జ‌రిగిందంటే?



from Telugu Cinema News, ఎంటర్టైన్మెంట్ న్యూస్, OTT, Web series, Move reviews - HT Telugu https://ift.tt/x1ytzAc

Post a Comment

0 Comments