Ticker

8/recent/ticker-posts

Vijay Rashmika: విజయ్ దేవరకొండతో పెళ్లిని కన్ఫమ్ చేసిన రష్మిక.. అభిమానికి ఇచ్చిన రిప్లై వైరల్

Vijay Rashmika: విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నా కచ్చితంగా రిలేషన్షిప్ లో ఉన్నారని ఎంతోకాలంగా అభిమానులు ఫిక్సయినా.. వాళ్లు మాత్రం బయటపడలేదు. అయితే తాజాగా రష్మిక మరోసారి పరోక్షంగా తమ మధ్య ఉన్న బంధాన్ని బయటపెట్టింది.

from Telugu Cinema News, ఎంటర్టైన్మెంట్ న్యూస్, OTT, Web series, Move reviews - HT Telugu https://ift.tt/C7hc2dn

Post a Comment

0 Comments