Sree Vishnu Om Bheem Bush First Look: హీరో శ్రీ విష్ణు, కమెడియన్స్ ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ కాంబో మళ్లీ వస్తుంది. ఓం భీమ్ బుష్ అనే డిఫరెంట్ టైటిల్‌తో తాజాగా ఫస్ట్ లుక్ విడుదల చేశారు. ఇందులో బ్రోచెవారెవరురాతో నవ్వులు పూయించిన ముగ్గురు యాక్టర్స్ మరోసారి అలరించనున్నారు.
from Telugu Cinema News, ఎంటర్టైన్మెంట్ న్యూస్, OTT, Web series, Move reviews - HT Telugu https://ift.tt/P9hNcJ5
0 Comments