Ticker

8/recent/ticker-posts

OTT Releases: ఓటీటీలో ఒక్కరోజే విడుదలైన 19 సినిమాలు.. 4 మాత్రం చాలా స్పెషల్.. అందులోనే ఎక్కువగా!

OTT Movies On This Friday: ప్రతివారం కొత్త సినిమాలు, సరికొత్త వెబ్ సిరీసులతో ఓటీటీ వేదికలు ఆకర్షిస్తూనే ఉంటాయి. అలా ఈ వారం కూడా థియేటర్లలో కంటే ఎక్కువగా ఓటీటీలో సినిమాలు, సిరీసులు వచ్చాయి. అలా ఈ శుక్రవారం (ఫిబ్రవరి 2) ఏకంగా 19 సినిమాలు విడుదల అయ్యాయి.



from Telugu Cinema News, ఎంటర్టైన్మెంట్ న్యూస్, OTT, Web series, Move reviews - HT Telugu https://ift.tt/ivCBWkl

Post a Comment

0 Comments