Premam Re Release Collection: మలయాళ కల్ట్ క్లాసిక్ లవ్ స్టోరీ ప్రేమమ్ ఫిబ్రవరి 1న తమిళనాడు, కేరళలో రీ రిలీజైంది. మూడో సారి థియేటర్లలో రీ రిలీజైన ఈ మూవీ రికార్డ్ కలెక్షన్స్‌తో అదరగొడుతోంది. ఐదు రోజుల్లోనే రెండు కోట్లకుపైగా కలెక్షన్స్ రాబట్టింది.
from Telugu Cinema News, ఎంటర్టైన్మెంట్ న్యూస్, OTT, Web series, Move reviews - HT Telugu https://ift.tt/o2JOWGd
0 Comments