Ticker

8/recent/ticker-posts

Sandeep Reddy Vanga: మీర్జాపూర్ సిరీస్ తీసిన నీ కుమారుడికి చెప్పాల్సింది: జావేద్ అక్తర్‌పై సందీప్ రెడ్డి వంగా కామెంట్స్

Sandeep Reddy Vanga - Animal Movie: బాలీవుడ్ రచయిత జావేద్ అక్తర్‌పై దర్శకుడు సందీప్ రెడ్డి వంగా ఫైర్ అయ్యారు. యానిమల్ మూవీని పరోక్షంగా గతంలో డేంజరస్ అని కామెంట్ చేశారు జావేద్. దీనికి ఇప్పుడు స్ట్రాంగ్‍గా బదులిచ్చారు సందీప్.

from Telugu Cinema News, ఎంటర్టైన్మెంట్ న్యూస్, OTT, Web series, Move reviews - HT Telugu https://ift.tt/4yHurCP

Post a Comment

0 Comments