Ticker

8/recent/ticker-posts

RC16: శ్మశానం అనగానే భయమేసింది, ఫోన్ లిఫ్ట్ చేయలేదు.. RC16 డైరెక్టర్ బుచ్చిబాబు కామెంట్స్

Buchi Babu About Geethanjali Malli Vachindi: రామ్ చరణ్‌తో ఉప్పెన డైరెక్టర్ బుచ్చిబాబు సాన తెరకెక్కిస్తున్న సినిమా RC16. ఇటీవల గీతాంజలి మళ్లీ వచ్చింది టీజర్ లాంచ్ ఈవెంట్‌కు హాజరైన డైరెక్టర్ బుచ్చిబాబు సాన చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.



from Telugu Cinema News, ఎంటర్టైన్మెంట్ న్యూస్, OTT, Web series, Move reviews - HT Telugu https://ift.tt/NTfYGV6

Post a Comment

0 Comments