Ritika Singh: రితికా సింగ్, శ్రీరామ్ హీరోహీరోయిన్లుగా నటిస్తోన్న వళరి మూవీ డైరెక్ట్‌గా ఓటీటీలో స్ట్రీమింగ్ కాబోతోంది. మార్చి 6న ఈటీవీ విన్‌లో ఈ హారర్ మూవీ రిలీజ్ కాబోతోంది.
from Telugu Cinema News, ఎంటర్టైన్మెంట్ న్యూస్, OTT, Web series, Move reviews - HT Telugu https://ift.tt/WUk8EXw
0 Comments