Sai Kumar Mercy Killing Pre Release Event: ఆర్టికల్ 21 ఆధారంగా తెరకెక్కిన లేటెస్ట్ మూవీ మెర్సీ కిల్లింగ్. తాజాగా ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్‌గా నిర్వహించారు. మెర్సీ కిల్లింగ్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో నటుడు సాయి కుమార్ మూవీకి సంబంధించిన విషయాలపై తెలిపారు.
from Telugu Cinema News, ఎంటర్టైన్మెంట్ న్యూస్, OTT, Web series, Move reviews - HT Telugu https://ift.tt/jqKnu7G
0 Comments