Ticker

8/recent/ticker-posts

Bunny Vasu: ఆ సినిమాను ఇక్కడ రిలీజ్ చేయాలంటే చాలా ఖర్చు అవుతుంది, కానీ.. నిర్మాత బన్నీ వాసు కామెంట్స్

Bunny Vasu About Chhaava Release In Telugu: రష్మిక మందన్నా, విక్కీ కౌశల్ నటించిన హిస్టారికల్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ ఛావా. హిందీలో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన ఛావాను తెలుగులో రిలీజ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా ఛావా తెలుగు ట్రైలర్ రిలీజ్ సందర్భంగా నిర్మాత బన్నీ వాసు ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.

from Telugu Cinema News, ఎంటర్టైన్మెంట్ న్యూస్, OTT, Web series, Move reviews - HT Telugu https://ift.tt/b0P3wKx

Post a Comment

0 Comments