The Corpse of Anna Fritz OTT Streaming: ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోన్న ఇంట్రెస్టింగ్ సినిమాల్లో ది కార్ప్స్ ఆఫ్ అన్నా ఫ్రిట్జ్ ఒకటి. హారర్ థ్రిల్లర్ జోనర్‌లో తెరకెక్కిన ఈ సినిమా ఓ పాపులర్ హీరోయిన్ శవం చుట్టూ తిరుగుతుంది. ఊహించని ట్విస్టులతో సాగే ఈ హారర్ థ్రిల్లర్ మూవీని ఈ ఓటీటీలో చూసేయండి.
from Telugu Cinema News, ఎంటర్టైన్మెంట్ న్యూస్, OTT, Web series, Move reviews - HT Telugu https://ift.tt/dav6tO5
0 Comments