Sai Dharam Tej In Satya Press Meet: తన పేరును సాయి దుర్గ తేజ్‌గా మార్చుకున్నట్లు చెప్పిన సాయి ధరమ్ తేజ్ తన జీవితంలో ముగ్గురు గొప్ప మహిళలు ఉన్నారని ఆసక్తికర కామెంట్స్ చేశాడు. షార్ట్ ఫిల్మ్ సత్య ప్రెస్ మీట్‌లో సాయి ధరమ్ తేజ్ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
from Telugu Cinema News, ఎంటర్టైన్మెంట్ న్యూస్, OTT, Web series, Move reviews - HT Telugu https://ift.tt/CjBiS8E
0 Comments