Brahmamudi April 3rd Episode: నేటి బ్రహ్మముడి సీరియల్‌లో రాజ్ స్థానంలో కావ్యకు ఎండీ పదవి అప్పగించాలని సుభాష్ నిర్ణయం తీసుకుంటాడు. అతడి నిర్ణయాన్ని కళ్యాణ్, స్వప్నతో పాటు మిగిలిన ఫ్యామిలీ మెంబర్స్ అంగీకరిస్తారు. కానీ ఎండీ సీట్‌లో కూర్చోవడానికి కావ్య అంగీకరించదు.
from Telugu Cinema News, ఎంటర్టైన్మెంట్ న్యూస్, OTT, Web series, Move reviews - HT Telugu https://ift.tt/OJjxdPZ
0 Comments