Ticker

8/recent/ticker-posts

Sabari: ఆ కోలీవుడ్ హీరోయిన్ బిహేవియర్ గురించి చెబుతాను.. నిర్మాత కామెంట్స్

Varalaxmi Sarathkumar Sabari Trailer Launch: ఇటీవల కోలీవుడ్ హీరోయిన్ వరలక్ష్మీ శరత్ కుమార్‌పై శబరి మూవీ నిర్మాత మహేంద్రనాథ్ కూండ్ల ఆసక్తికకర కామెంట్స్ చేశారు. వరలక్ష్మీ శరత్ కుమార్ బయట ప్రవర్తన ఎలా ఉంటుందో చెబుతాను అంటూ మాట్లాడారు.



from Telugu Cinema News, ఎంటర్టైన్మెంట్ న్యూస్, OTT, Web series, Move reviews - HT Telugu https://ift.tt/2z8gkXm

Post a Comment

0 Comments