Ticker

8/recent/ticker-posts

Bad Newz OTT: ఓటీటీలో యానిమ‌ల్ బ్యూటీ త్రిప్తి డిమ్రి బోల్డ్ మూవీకి ఫుల్ డిమాండ్ - షూటింగ్ పూర్తికాకుండానే డీల్ క్లోజ్‌

Bad Newz OTT: యానిమ‌ల్ మూవీలో బోల్డ్ రోల్‌తో ఓవ‌ర్‌నైట్‌లోనే స్టార్‌గా మారిపోయింది బాలీవుడ్ బ్యూటీ త్రిప్తి డిమ్రి. ఆమె హీరోయిన్‌గా న‌టిస్తోన్న బాలీవుడ్ మూవీ బ్యాడ్ న్యూస్ జూలై 19న థియేట‌ర్ల‌లో రిలీజ్ కాబోతోంది. షూటింగ్ పూర్తికాకుండానే ఈ మూవీ ఓటీటీ హ‌క్కుల‌ను అమెజాన్ ప్రైమ్ వీడియో కొనుగోలు చేసింది.



from Telugu Cinema News, ఎంటర్టైన్మెంట్ న్యూస్, OTT, Web series, Move reviews - HT Telugu https://ift.tt/GbjA813

Post a Comment

0 Comments