Ticker

8/recent/ticker-posts

Chandini Chowdary: ఒకే రోజు థియేట‌ర్ల‌లో విడుద‌ల‌ కానున్న చాందిని చౌద‌రి రెండు సినిమాలు

Chandini Chowdary: అచ్చ తెలుగు హీరోయిన్ చాందిని చౌద‌రి హీరోయిన్‌గా న‌టిస్తోన్న మ్యూజిక్ షాప్ మూర్తి, యేవ‌మ్ సినిమాలు 

ఒకే రోజు థియేట‌ర్ల‌లో రిలీజ్ కాబోతున్నాయి. జూన్ 14న ఈ రెండు సినిమాలు ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. 



from Telugu Cinema News, ఎంటర్టైన్మెంట్ న్యూస్, OTT, Web series, Move reviews - HT Telugu https://ift.tt/qAF7PGp

Post a Comment

0 Comments