Ticker

8/recent/ticker-posts

Double Trouble OTT: ఓటీటీలోకి వ‌చ్చేసిన స‌మంత కామెడీ మూవీ - స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ ఏదంటే?

Double Trouble OTT: విజ‌య్ సేతుప‌తి, న‌య‌న‌తార‌, స‌మంత హీరోహీరోయిన్లుగా న‌టించిన కాథు వ‌కుల రెండు కాద‌ల్ హిందీ వెర్ష‌న్ ఓటీటీలో రిలీజైంది. డ‌బుల్ ట్ర‌బుల్ పేరుతో జియో సినిమా ఓటీటీలో ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది.



from Telugu Cinema News, ఎంటర్టైన్మెంట్ న్యూస్, OTT, Web series, Move reviews - HT Telugu https://ift.tt/Dh7JpnW

Post a Comment

0 Comments