Bigg Boss Telugu 8 Avinash About Rajamouli: బిగ్ బాస్ తెలుగు 8 కంటెస్టెంట్ జబర్దస్త్ అవినాష్ తనను డైరెక్టర్ రాజమౌళి ఓ బ్లాక్ బస్టర్ మూవీ సీక్వెల్ కోసం అడిగినట్లు చెప్పాడు. ఈ విషయాన్ని బిగ్ బాస్ 8 తెలుగు హౌజ్‌లో టేస్టీ తేజతో అవినాష్ చెప్పాడు. బిగ్ బాస్ తెలుగు 8 అక్టోబర్ 10 ఎపిసోడ్ హైలెట్స్ చూస్తే..
from Telugu Cinema News, ఎంటర్టైన్మెంట్ న్యూస్, OTT, Web series, Move reviews - HT Telugu https://ift.tt/nzv0XOP
0 Comments