Ticker

8/recent/ticker-posts

Ileana: ఓటీటీలోకి వ‌చ్చేసిన ఇలియానా బోల్డ్ మూవీ - ఎందులో స్ట్రీమింగ్ అంటే?

Ileana: ఇలియానా హీరోయిన్‌గా న‌టించిన బాలీవుడ్‌ రొమాంటిక్ కామెడీ మూవీ దో ఔర్ దో ప్యార్ మూవీ ఓటీటీలోకి వ‌చ్చింది. డిస్నీ ప్ల‌స్ హాట్‌స్టార్‌లో ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది. ఈ మూవీలో ఇలియానాతో పాటు విద్యాబాల‌న్ మ‌రో హీరోయిన్‌గా క‌నిపించింది.



from Telugu Cinema News, ఎంటర్టైన్మెంట్ న్యూస్, OTT, Web series, Move reviews - HT Telugu https://ift.tt/WjqyBeH

Post a Comment

0 Comments