Brahmamudi Today Episode: బ్రహ్మముడి మార్చి 7 ఎపిసోడ్‌లో కావ్య రాజ్ కలిసి హనీమూన్ బయలుదేరుతారు. ఈ హనీమూన్ ఏర్పాట్లు మొత్తం రాజ్‌కు తెలియకుండా కావ్య చేసేస్తుంది. ఈ హనీమూన్ ట్రిప్‌లోనే కావ్య ప్రాణాలు తీసేందుకు కిల్లర్‌తో డీల్ కుదర్చుకుంటుంది యామిని.
from Telugu Cinema News, ఎంటర్టైన్మెంట్ న్యూస్, OTT, Web series, Move reviews - HT Telugu https://ift.tt/oIlvfhc
0 Comments