Ticker

8/recent/ticker-posts

Romantic OTT: ఆరు నెల‌ల త‌ర్వాత మ‌రో ఓటీటీలోకి వ‌చ్చిన తెలుగు రొమాంటిక్ ల‌వ్‌ డ్రామా మూవీ - రెజీనా హీరోయిన్

Romantic OTT: రెజీనా హీరోయిన్‌గా న‌టించిన తెలుగు మూవీ ఉత్స‌వం మ‌రో ఓటీటీలోకి వ‌చ్చింది. ప్ర‌స్తుతం అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతోన్న ఈ మూవీ శుక్ర‌వారం స‌న్ నెక్స్ట్ ఓటీటీలో రిలీజైంది. ఫ్యామిలీ డ్రామాగా తెర‌కెక్కిన ఈ మూవీలో దిలీప్ ప్ర‌కాష్ హీరోగా న‌టించాడు.



from Telugu Cinema News, ఎంటర్టైన్మెంట్ న్యూస్, OTT, Web series, Move reviews - HT Telugu https://ift.tt/bfr4T6O

Post a Comment

0 Comments