Ticker

8/recent/ticker-posts

Action Thriller OTT: సోనూ సూద్ హీరోగా న‌టించిన యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ మూవీ ఓటీటీలోకి వ‌చ్చింది - ఎందులో చూడాలంటే?

Action Thriller OTT: సోనూ సూద్ హీరోగా న‌టిస్తూ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన‌ బాలీవుడ్ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ మూవీ ఫ‌తే స‌డెన్‌గా ఓటీటీలోకి వ‌చ్చింది. శుక్ర‌వారం నుంచి జియోహాట్‌స్టార్‌లో ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సినిమాలో జాక్వెలిన్ ఫెర్నాండేజ్‌హీరోయిన్‌గా న‌టించింది.



from Telugu Cinema News, ఎంటర్టైన్మెంట్ న్యూస్, OTT, Web series, Move reviews - HT Telugu https://ift.tt/rkcZd4u

Post a Comment

0 Comments