Ticker

8/recent/ticker-posts

Kalki Ticket Rates: ప్ర‌భాస్ క‌ల్కి టికెట్ రేట్ల పెంపు - తెలంగాణ‌, ఏపీలో ఎంత పెరిగాయంటే! - బెనిఫిట్ షోల‌కు అనుమ‌తి

Kalki Ticket Rates: క‌ల్కి 2898 ఏడీ మూవీ టికెట్ రేట్ల‌ను పెంచుకునే వెసులుబాటును తెలంగాణ ప్ర‌భుత్వం క‌ల్పించింది. క‌ల్కి టికెట్ రేట్లు సింగిల్ స్క్రీన్ 100, మ‌ల్టీప్లెక్స్‌లో 75 రూపాయ‌లు పెరిగాయి.  ఏపీలో క‌ల్కి టికెట్ ధ‌ర‌లు వంద రూపాయ‌లు పెరిగిన‌ట్లు స‌మాచారం.



from Telugu Cinema News, ఎంటర్టైన్మెంట్ న్యూస్, OTT, Web series, Move reviews - HT Telugu https://ift.tt/bOMucTq

Post a Comment

0 Comments