Ticker

8/recent/ticker-posts

Brahmamudi July 22nd Episode: కావ్య‌కు అన్యాయం చేశాన‌ని ఒప్పుకున్న‌ అప‌ర్ణ - అప్పు, క‌ళ్యాణ్ ప్రేమ‌కు రాజ్ స‌పోర్ట్‌

Brahmamudi July 22nd Episode: బ్ర‌హ్మ‌ముడి జూలై 22 ఎపిసోడ్‌లో అప్పు ప‌ట్ల త‌న మ‌న‌సులో ఉన్న ప్రేమ‌ను క‌విత రూపంలో క‌ళ్యాణ్ వ్య‌క్తం చేస్తాడు. అనుకోకుండా ఆ క‌విత క‌ళ్యాణ్‌కు దొరుకుతుంది. క‌విత చ‌దివిన రాజ్ త‌మ్ముడి ప్రేమ‌ను ఎలాగైనా గెలిపించాల‌ని అనుకుంటాడు.



from Telugu Cinema News, ఎంటర్టైన్మెంట్ న్యూస్, OTT, Web series, Move reviews - HT Telugu https://ift.tt/DbseAKE

Post a Comment

0 Comments