Ticker

8/recent/ticker-posts

Priyadarshi: వందలో 4 సినిమాలు మాత్రమే అలా ఉన్నాయి.. హీరో ప్రియదర్శి కామెంట్స్

Priyadarshi About Darling Movie: ప్రియదర్శి హీరోగా నటించిన మరో సినిమా డార్లింగ్. నభా నటేష్ హీరోయిన్‌గా చేసిన ఈ సినిమా ప్రమోషన్స్‌లో ప్రియదర్శి ఆసక్తికర విశేషాలు పంచుకున్నారు. ఏడాదికి వంద సినిమాలు వస్తుంటే కేవలం నాలుగు మాత్రమే అలా ఉన్నాయని చెప్పారు.



from Telugu Cinema News, ఎంటర్టైన్మెంట్ న్యూస్, OTT, Web series, Move reviews - HT Telugu https://ift.tt/5tgs2zY

Post a Comment

0 Comments