Ticker

8/recent/ticker-posts

Sarfira OTT: నెల రోజుల్లోనే ఓటీటీలోకి వ‌స్తోన్న అక్ష‌య్‌కుమార్ బాలీవుడ్‌లో డిజాస్ట‌ర్ మూవీ - స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

Sarfira OTT: అక్ష‌య్ కుమార్ లేటెస్ట్ బాలీవుడ్ మూవీ స‌ర్ఫిరా థియేట‌ర్ల‌లో రిలీజై నెల రోజులు కూడా కాక‌ముందే ఓటీటీలోకి రాబోతోంది. డిస్నీ ప్ల‌స్ హాట్‌స్టార్ ద్వారా ఈ మూవీ ఓటీటీ ఆడియెన్స్ ముందుకొస్తోంది.



from Telugu Cinema News, ఎంటర్టైన్మెంట్ న్యూస్, OTT, Web series, Move reviews - HT Telugu https://ift.tt/xl14IDs

Post a Comment

0 Comments