Ticker

8/recent/ticker-posts

Karthika deepam 2 july 31st: దీపను ఇంటికి తెచ్చిన సుమిత్ర..నా ఇంటి గడప ఎందుకు తొక్కావ్ పో బయటకన్న జ్యోత్స్న

Karthika deepam 2 serial july 31st episode: కార్తీకదీపం 2 సీరియల్ ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే.. దీప వెళ్లిపోతుందని కార్తీక్ చెప్పడంతో సుమిత్ర హాస్పిటల్ కు వస్తుంది. తనని ఒప్పించి మళ్ళీ ఇంటికి తిరిగి తీసుకొస్తుంది. దీంతో జ్యోత్స్న మాటల యుద్దం చేస్తుంది. 

from Telugu Cinema News, ఎంటర్టైన్మెంట్ న్యూస్, OTT, Web series, Move reviews - HT Telugu https://ift.tt/Cw14XiZ

Post a Comment

0 Comments