Ticker

8/recent/ticker-posts

Horror Thriller: కోలీవుడ్‌ బ్లాక్‌బ‌స్ట‌ర్ హార‌ర్ థ్రిల్ల‌ర్ మూవీ తెలుగులో ఫ్రీ స్ట్రీమింగ్ -క్లైమాక్స్ ట్విస్ట్ పీక్స్

Horror Thriller Movie: బ్లాక్‌బ‌స్ట‌ర్ హార‌ర్ థ్రిల్ల‌ర్ మూవీ డిమాంటి కాల‌నీ తెలుగు వెర్ష‌న్ యూట్యూబ్‌లో రిలీజైంది. అరుళ్‌నిధి హీరోగా న‌టించిన ఈ సినిమాకు అజ‌య్ జ్ఞాన‌ముత్తు ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు.  చిన్న సినిమాగా రిలీజైన డిమాంటి కాల‌నీ పెద్ద విజ‌యాన్ని సాధించి ట్రెండ్‌సెట్ట‌ర్‌గా నిలిచింది.



from Telugu Cinema News, ఎంటర్టైన్మెంట్ న్యూస్, OTT, Web series, Move reviews - HT Telugu https://ift.tt/5wba6t1

Post a Comment

0 Comments