Ticker

8/recent/ticker-posts

Bigg Boss Prize Money: ఇప్పటివరకు కంటెస్టెంట్స్ గెలుచుకున్న బిగ్ బాస్ ప్రైజ్ మనీ ఇంతే! వైల్డ్ కార్డ్‌తో మరో ఆరుగురు!

Bigg Boss Telugu 8 Prize Money: బిగ్ బాస్ తెలుగు 8 సెప్టెంబర్ 13వ తేది ఎపిసోడ్‌లో కంటెస్టెంట్స్ అందరూ కలిసి ఇప్పటివరకు సంపాదించుకున్న ప్రైజ్ మనీ ఎంతో బిగ్ బాస్ తెలిపాడు. అలాగే బిగ్ బాస్ 8 తెలుగులోకి కొత్తగా ఆరుగురు సెలబ్రిటీలు వైల్డ్ కార్డ్‌తో ఎంట్రీ ఇవ్వనున్నారని సమాచారం.



from Telugu Cinema News, ఎంటర్టైన్మెంట్ న్యూస్, OTT, Web series, Move reviews - HT Telugu https://ift.tt/rUdJEoD

Post a Comment

0 Comments