Bigg Boss Telugu 8 Elimination Eight Week: బిగ్ బాస్ తెలుగు 8 ఎనిమిదో వారం ఎలిమినేషన్‌లో మళ్లీ కన్ఫ్యూజన్ క్రియేట్ అయింది. డేంజర్ జోన్‌లో ముగ్గురు ఉంటే వారిలో ఎవరు ఎలిమినేట్ కానున్నారనేది ఎవరు ఊహించనివిధంగా మారింది. అలాగే, బిగ్ బాస్ తెలుగు 8 ఓటింగ్‌లో ఆ లేడి కంటెస్టెంటే టాప్‌లో దంచికొడుతోంది.
from Telugu Cinema News, ఎంటర్టైన్మెంట్ న్యూస్, OTT, Web series, Move reviews - HT Telugu https://ift.tt/yCs39wb
0 Comments