NNS 26th October Episode: జీ తెలుగు సీరియల్ నిండు నూరేళ్ల సావాసం శనివారం (అక్టోబర్ 26) ఎపిసోడలో మనోహరి, ఘోరాలు ఎక్కడున్నారో అమర్ కనిపెట్టేస్తాడు. అయితే అప్పటికే ఆ ఇద్దరూ అక్కడి నుంచి పారిపోతారు. మరోవైపు భాగీ, రామ్మూర్తి దీక్ష చేస్తుంటారు.
from Telugu Cinema News, ఎంటర్టైన్మెంట్ న్యూస్, OTT, Web series, Move reviews - HT Telugu https://ift.tt/CQ7ZNl8
0 Comments