Anil Ravipudi Released Dhoom Dhaam Trailer: డైరెక్టర్ అనిల్ రావిపూడి తాజాగా ధూం ధాం మూవీ ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. హీరోయిన్ హెబ్బా పటేల్, చేతన్ కృష్ణ కలిసి నటించిన రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ మూవీ ధూం ధాం ట్రైలర్ రిలీజ్ ఈవెంట్‌లో అనిల్ రావిపూడి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.
from Telugu Cinema News, ఎంటర్టైన్మెంట్ న్యూస్, OTT, Web series, Move reviews - HT Telugu https://ift.tt/FG9dlcK
0 Comments