Ticker

8/recent/ticker-posts

Bigg Boss Finalist: మొన్న రోహిణి, నిన్న అవినాష్.. నోరు జారినోడిపైనే గెలిచారు.. బిగ్ బాస్ ఫైనల్స్‌కి వెళ్లారు!

Bigg Boss Telugu 8 Ticket To Finale Finalists: బిగ్ బాస్ తెలుగు 8 టికెట్ టు ఫినాలే రేస్‌లో ఊహించని కంటెస్టెంట్స్ అర్హత సాధిస్తున్నారు. దాంతో అప్పటివరకు కండబలం ఉందని విర్రవీగి నోరు జారిన వారు చతికిల పడిపోతున్నారు. అలా మొన్న రోహిణి, నిన్న అవినాష్ టికెట్ టు ఫినాలే సాధించి బిగ్ బాస్ ఫైనల్స్‌కు వెళ్లారు.

from Telugu Cinema News, ఎంటర్టైన్మెంట్ న్యూస్, OTT, Web series, Move reviews - HT Telugu https://ift.tt/vxXhDzV

Post a Comment

0 Comments