Ticker

8/recent/ticker-posts

Bigg Boss Nominations: బిగ్ బాస్ నామినేషన్స్‌లో విష్ణుప్రియకు ఎక్కువ ఓట్లు- కాళ్లు మొక్కుతానన్న గౌతమ్- 8 మంది నామినేట్!

Bigg Boss Telugu 8 Thirteenth Week Nominations: బిగ్ బాస్ తెలుగు 8 పదమూడో వారం నామినేషన్స్ కాస్తా హీట్ హీట్ ఆర్గ్యుమెంట్స్ మరికొంత సాఫ్ట్‌గా సాగిపోయాయి. ఒక్కరోజులోనే బిగ్ బాస్ 8 తెలుగు ఈ వారం నామినేషన్స్ పూర్తి అయిపోయాయి. బిగ్ బాస్ 8 తెలుగు 13వ వారం నామినేషన్స్‌లో 8 మంది నామినేట్ అయ్యారు.

from Telugu Cinema News, ఎంటర్టైన్మెంట్ న్యూస్, OTT, Web series, Move reviews - HT Telugu https://ift.tt/zFExRwL

Post a Comment

0 Comments