Bigg Boss: టికెట్ టూ ఫినాలే చివరి కంటెండర్‌షిప్‌ను నిఖిల్ దక్కించుకున్నాడు. కంటెండర్‌షిప్ కోసం జరిగిన టాస్కుల్లో పృథ్వీనే అదరగొట్టినా.. లక్ మాత్రం నిఖిల్‌ను వరించింది. మరోవైపు ఈ వీక్ హౌజ్ నుంచి ఎలిమినేట్ కానున్నట్లు పృథ్వీ, అవినాష్ పేర్లు ఎక్కువగా వినిపిస్తున్నాయి.
from Telugu Cinema News, ఎంటర్టైన్మెంట్ న్యూస్, OTT, Web series, Move reviews - HT Telugu https://ift.tt/9crPVoq
0 Comments