Kanguva Twitter Review: సూర్య హీరోగా శివ దర్శకత్వంలో రూపొందిన కంగువ మూవీ పాన్ ఇండియన్ లెవెల్‌లో గురువారం రిలీజైంది. దాదాపు 350 కోట్ల బడ్జెట్‌తో పీరియాడికల్ యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందిన కంగువ మూవీ ఓవర్‌సీస్ ప్రీమియర్ టాక్ ఎలా ఉందంటే?
from Telugu Cinema News, ఎంటర్టైన్మెంట్ న్యూస్, OTT, Web series, Move reviews - HT Telugu https://ift.tt/v3SkrQ1
0 Comments