Bigg Boss Telugu 8 Elimination Fourteenth Week: బిగ్ బాస్ తెలుగు 8 పద్నాలుగో వారం రెండు సార్లు ఎలిమినేషన్ ఉండనుందని టాక్ నడిచింది. కానీ, మధ్యలో ఎలాంటి ఎలిమినేషన్ లేకుండా వీకెండ్‌లోనే ఒకరు ఎలిమినేట్ కానున్నారు. అయితే, ఈ సారి బిగ్ బాస్ ఓటింగ్ స్థానాల్లో చాలా గజిబిజి నెలకొన్నట్లుగా తెలుస్తోంది.
from Telugu Cinema News, ఎంటర్టైన్మెంట్ న్యూస్, OTT, Web series, Move reviews - HT Telugu https://ift.tt/yqo5zCN
0 Comments