Ticker

8/recent/ticker-posts

OTT Telugu: డైరెక్ట్‌గా ఓటీటీలోకి బిగ్‌బాస్ కంటెస్టెంట్ యూత్‌ఫుల్ ల‌వ్‌డ్రామా మూవీ - స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

OTT Telugu: తెలుగు బిగ్‌బాస్ ఫేమ్ ష‌ణ్ముఖ్ జ‌స్వంత్ హీరోగా న‌టిస్తోన్న లీలా వినోదం మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ క‌న్ఫామ్ అయ్యింది. డిసెంబ‌ర్ 19 నుంచి ఈటీవీ విన్ ఓటీటీలో ఈ మూవీ స్ట్రీమింగ్ కాబోతోంది. విల‌న్ ల‌వ్‌స్టోరీగా తెర‌కెక్కుతోన్న ఈ మూవీలో మ‌ల‌యాళ న‌టి అన‌ఘా అజిత్ హీరోయిన్‌గా న‌టిస్తోంది.



from Telugu Cinema News, ఎంటర్టైన్మెంట్ న్యూస్, OTT, Web series, Move reviews - HT Telugu https://ift.tt/FCZkcKX

Post a Comment

0 Comments