Bigg Boss Telugu 8 December 5th Episode Highlights: బిగ్ బాస్ తెలుగు 8 టైటిల్ విన్నర్ రేస్‌లో నిఖిల్‌తోపాటు గౌతమ్ కూడా ఉన్నాడు. అయితే, మొదటి నుంచి గౌతమ్ విషయంలో బిగ్ బాస్ 8 తెలుగు టీమ్ అన్యాయం చేస్తోందని తెలుస్తోంది. దాంతో గౌతమ్‌కు అసలైన శత్రువుగా బీబీ టీమ్ ఉన్నట్లుగా కనిపిస్తోంది.
from Telugu Cinema News, ఎంటర్టైన్మెంట్ న్యూస్, OTT, Web series, Move reviews - HT Telugu https://ift.tt/jRSB3oE
0 Comments