Ticker

8/recent/ticker-posts

Malayalam Movie: మ‌ల‌యాళం బ్లాక్‌బ‌స్ట‌ర్ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ మూవీ తెలుగులో ఫ్రీ స్ట్రీమింగ్ - ఎందులో చూడాలంటే?

Malayalam Movie:జోజు జార్జ్ హీరోగా న‌టించిన మ‌ల‌యాళం గ్యాంగ్‌స్ట‌ర్ యాక్ష‌న్ మూవీ ఆంటోనీ తెలుగులో యూట్యూబ్‌లో రిలీజైంది. ఎలాంటి స‌బ్‌స్క్రిప్ష‌న్ ఛార్జీలు ఫ్రీగా ఈ మూవీని యూట్యూబ్‌లో చూడొచ్చు. ఆంటోనీలో క‌ళ్యాణి ప్రియ‌ద‌ర్శ‌న్ కీల‌క పాత్ర‌లో న‌టించింది.



from Telugu Cinema News, ఎంటర్టైన్మెంట్ న్యూస్, OTT, Web series, Move reviews - HT Telugu https://ift.tt/jxQsmnT

Post a Comment

0 Comments