OTT Releases Telugu Movies Latest: ఓటీటీలోకి ఒక్కరోజే ఏకంగా 12 సినిమాలు తెలుగులో స్ట్రీమింగ్‌కు వచ్చాయి. వాటిలో మూడు స్ట్రైట్ టాలీవుడ్ మూవీస్ ఉంటే.. మిగతావన్నీ ఇతర భాషల్లోని డబ్బింగ్ సినిమాలు. వాటిలో కచ్చితంగా చూడాల్సిన లిస్ట్‌తోపాటు వాటి జోనర్స్ తదితర వివరాలను ఇక్కడ తెలుసుకుందాం.
from Telugu Cinema News, ఎంటర్టైన్మెంట్ న్యూస్, OTT, Web series, Move reviews - HT Telugu https://ift.tt/Dm1laWM
0 Comments