Ticker

8/recent/ticker-posts

8 Vasanthalu: మ్యాడ్ హీరోయిన్ అనంతిక సనిల్ కుమార్ కొత్త మూవీ 8 వసంతాలు.. హార్ట్ వార్మింగ్ టీజర్ రిలీజ్

Ananthika Sanilkumar 8 Vasanthalu Teaser Released: మ్యాడ్ సినిమాతో మంచి క్రేజ్ సంపాదించుకుంది మలయాళ బ్యూటిఫుల్ భామ అనంతిక సనిల్‌కుమార్. ఆమె నటించిన లేటెస్ట్ లవ్ అండ్ రొమాంటిక్ మూవీ 8 వసంతాలు. తాజాగా 8 వసంతాలు టీజర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఆ వివరాల్లోకి వెళితే..!

from Telugu Cinema News, ఎంటర్టైన్మెంట్ న్యూస్, OTT, Web series, Move reviews - HT Telugu https://ift.tt/yAB8Rnp

Post a Comment

0 Comments