Ticker

8/recent/ticker-posts

Game Changer Twitter Review: గేమ్ ఛేంజ‌ర్ ట్విట్ట‌ర్ రివ్యూ - రామ్‌చ‌ర‌ణ్ యాక్టింగ్ నెక్స్ట్ లెవెల్ - శంక‌ర్ మార్కు మూవీ

Game Changer Twitter Review: రామ్‌చ‌ర‌ణ్, డైరెక్ట‌ర్ శంక‌ర్ క‌ల‌యిక‌లో వ‌చ్చిన గేమ్ ఛేంజ‌ర్ సంక్రాంతి కానుక‌గా జ‌న‌వ‌రి 10న (నేడు) పాన్ ఇండియ‌న్ లెవెల్‌లో రిలీజైంది. దాదాపు నాలుగు వంద‌ల కోట్ల బ‌డ్జెట్‌తో పొలిటిక‌ల్ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్‌గా రూపొందిన ఈ మూవీ ఎలా ఉందంటే?



from Telugu Cinema News, ఎంటర్టైన్మెంట్ న్యూస్, OTT, Web series, Move reviews - HT Telugu https://ift.tt/rk7pIE1

Post a Comment

0 Comments