Ticker

8/recent/ticker-posts

Marco OTT: ఓటీటీలోకి మోస్ట్ వయెలెంట్ మలయాళ బ్లాక్ బస్టర్ మార్కో.. మారిన ఓటీటీ ప్లాట్‌ఫామ్.. 5 భాషల్లో స్ట్రీమింగ్!

Malayalam Action Movie Marco OTT Streaming: ఓటీటీలోకి మలయాళంలో మోస్ట్ వయెలెంట్ యాక్షన్ థ్రిల్లర్‌గా బ్లాక్ బస్టర్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ మార్కో స్ట్రీమింగ్ కానుంది. అయితే, తాజాగా మార్కో ఓటీటీ ప్లాట్‌ఫామ్ మారిందని, మలయాళం, తెలుగు ఐదు భాషల్లో డిజిటల్ స్ట్రీమింగ్ కానుందని టాక్ జోరుగా నడుస్తోంది.

from Telugu Cinema News, ఎంటర్టైన్మెంట్ న్యూస్, OTT, Web series, Move reviews - HT Telugu https://ift.tt/uWdSwTE

Post a Comment

0 Comments