Ticker

8/recent/ticker-posts

OTT Trending: ఓటీటీ ట్రెండింగ్‌‌లో కామెడీ ఫాంటసీ థ్రిల్లర్- బంగారాన్ని రక్షించే 400 ఏళ్లనాటి భూతం- తెలుగులో స్ట్రీమింగ్!

Barroz 3D OTT Streaming And Trending In Top 1: ఓటీటీలో కామెడీ ఫాంటసీ అడ్వెంచర్ థ్రిల్లర్ మూవీ బరోజ్ 3డీ టాప్ 1 స్థానంలో ట్రెండింగ్‌లో అవుతోంది. మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ మొదటిసారిగా డైరెక్ట్ చేసిన ఈ సినిమా తెలుగు, మలయాళం, తమిళంతోపాటు ఓవరాల్ ఇండియాలో టాప్ 1 ఓటీటీ ట్రెండింగ్‌లో నిలిచింది.



from Telugu Cinema News, ఎంటర్టైన్మెంట్ న్యూస్, OTT, Web series, Move reviews - HT Telugu https://ift.tt/9vRQ0en

Post a Comment

0 Comments