Manchu Manoj About Movies In Jagannath Teaser Launch: టాలీవుడ్ హీరో మంచు మనోజ్ ముఖ్య అతిథిగా హాజరై జగన్నాథ్ మూవీ టీజర్ లాంచ్ చేశారు. జగన్నాథ్ టీజర్ లాంచ్ ఈవెంట్‌లో రాక్‌స్టార్ మంచు మనోజ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ఇప్పుడు అవి వైరల్ అవుతున్నాయి.
from Telugu Cinema News, ఎంటర్టైన్మెంట్ న్యూస్, OTT, Web series, Move reviews - HT Telugu https://ift.tt/HEwvuhb
0 Comments