Horror OTT: మలయాళం హారర్ మూవీ హంట్ థియేటర్లలో రిలీజైన ఏడు నెలల తర్వాత ఓటీటీ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. త్వరలో మనోరమా మ్యాక్స్ ఓటీటీలో ఈ మూవీ స్ట్రీమింగ్ కానుంది. భావన హీరోయిన్‌గా నటించిన ఈ మూవీకి షాజీ కైలాస్ దర్శకత్వం వహించాడు.
from Telugu Cinema News, ఎంటర్టైన్మెంట్ న్యూస్, OTT, Web series, Move reviews - HT Telugu https://ift.tt/xduaMeF
0 Comments